నేను BRSలోనే ఉన్నా: ఎమ్మెల్యే బండ్ల

నేను BRSలోనే ఉన్నా: ఎమ్మెల్యే బండ్ల

GDWL: తాను BRSలోనే కొనసాగుతున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమనోహర్ రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఎమ్మెల్యేకు స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. దీనిపై కృష్ణమనోహర్ స్పందిస్తూ 'నోటీసులకు సమాధానం ఇస్తా. నేను పార్టీ మారలేదు. కాంగ్రెస్ లోకి వెళ్లలేదు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌ను కలిశా' అని పేర్కొన్నారు.