జనసేనకు సిద్ధాంతాలు లేవు: సీపీఐ

జనసేనకు సిద్ధాంతాలు లేవు: సీపీఐ

అన్నమయ్య: సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యుడు రాయచోటిలోని కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనలు బీజేపీకి తోడుగా మారిపోయాయని అన్నారు. జనసేనకు సొంత సిద్ధాంతాలు లేవని, పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీ స్థాపించినా బీజేపీ సిద్ధాంతాలను అమలు చేస్తున్నారన్నారు. ఆ మాత్రం దానికి పార్టీ అవసరం ఏమిటని, బీజేపీలోనే ఉండి పోటీ చేస్తే సరిపోతుంది కదా అని ప్రశ్నించారు.