డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

NZB: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ (BA/BCom/BSc/BBA) విద్యార్థుల 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్, 1, 3, 5 బ్యాక్ లాగ్ (2021 నుంచి 2025 వరకు) ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినట్లు COE ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి 16 వరకు ఆయా కళాశాలలు తమకు కేటాయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించుకోవాలని ఆయన పేర్కొన్నారు.