జూ. ట్రంప్‌తో డాన్స్ వేసిన రణ్‌వీర్ సింగ్

జూ. ట్రంప్‌తో డాన్స్ వేసిన రణ్‌వీర్ సింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు జూ. ట్రంప్ స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రాయల్ వెడ్డింగ్ వేడుకలో పాల్గొన్నారు. జూ.ట్రంప్‌తో పాటు ఆయన ప్రియురాలు బెట్టినా ఆండర్సన్‌ను.. బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ వేదికపై ఆహ్వానించి వారితో కలిసి సందడి చేయడం ఆకర్షణీయంగా నిలిచింది.