VIDEO: పెద్ద కొత్తపల్లిలో వినాయక చవితి సన్నాహక సమావేశం

VIDEO: పెద్ద కొత్తపల్లిలో వినాయక చవితి సన్నాహక సమావేశం

NGKL: పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలోని MPDO ఆఫీస్‌లో వినాయక చవితి పురస్కరించుకొని స్థానిక SI సతీష్ ఆధ్వర్యంలో గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. సీఐ మహేష్ హాజరై మాట్లాడుతూ.. వినాయక మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌లో పర్మిషన్ తీసుకోవాలన్నారు. నిమజ్జన సమయంలో మైనర్లు వాహనాలను తీసుకుపోవద్దని హెచ్చరించారు.