6న వాక్ ఇన్ ఇంటర్వూ

6న వాక్ ఇన్ ఇంటర్వూ

KRNL: జిల్లాలకు సంబంధించిన డిస్ట్రిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ప్రోగ్రామ్(DEIC) కింద వివిధ పోస్టులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన రిక్రూట్మెంట్ చేపట్టనున్నట్టు DMHO ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి పలు పోస్టులకు ఈ నెల 6న DMHO ఆఫీస్‌లో వాక్-ఇన్-ఇంటర్వూ ఉంటుందని అందులో పేర్కొన్నారు.