వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే
SKLM: ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే ఈశ్వరరావు శనివారం అన్నారు. రణస్థలంలో తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. సమస్యలను సంబంధిత అధికారులకు తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.