ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

NZB: దర్‌పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలోని మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మిల్లులకు ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోందని గుర్తించిన కలెక్టర్ సేకరించిన ధాన్యం, ఇంకా సేకరించాల్సిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లులకు తరలింపుకోసం లారీలు పంపడంలేదని వారు కలెక్టర్ దృష్టి తెచ్చారు.