పాక్‌కు భారీ షాక్.. బలూచ్ ఆధీనంలోకి మరో నగరం

పాక్‌కు భారీ షాక్.. బలూచ్ ఆధీనంలోకి మరో నగరం

పాక్‌కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరో షాక్ ఇచ్చింది. దాయాది దేశంలోని సూరబ్ నగరాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. పోలీస్ స్టేషన్లు, బ్యాంకులు, ఇతర ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలపై పట్టు సాధించినట్లు ట్వీట్ చేసింది. పాక్ సైన్యంతో తీవ్రమైన పోరు తర్వాత నగరంపై పట్టు సాధించినట్లు వెల్లడించింది. ఇప్పటికే బలూచిస్తాన్‌ను బలూచ్ ఆర్మీ స్వతంత్ర దేశంగా ప్రకటించింది.