'అర్హులైన వారికి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి'

ATP: బీసీ కార్పొరేషన్ రుణాలు అర్హులైన వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గుంతకల్లు మార్కెట్ యార్డులో ఆంధ్రప్రదేశ్ వృత్తిదారుల సమైక్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు లింగమయ్య మాట్లాడుతూ..అర్హులైన వారు సబ్సిడీ రుణాలు దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.