వృద్ధురాలిని కొట్టిన మాజీ ఎమ్మెల్యే

వృద్ధురాలిని కొట్టిన మాజీ ఎమ్మెల్యే

ఓ వృద్ధురాలి చెంపపై మాజీ MLA కొట్టిన ఘటన తమిళనాడులో జరిగింది. సేలం జిల్లా కామెనేరి గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఒక వృద్ధురాలి ఇంటి సమీపంలో రోడ్డు వేయాలని అధికారులు నిర్ణయించగా.. ఆమె వ్యతిరేకించింది. తన భూమిలో కాకుండా ప్రభుత్వ భూమిలో రోడ్డు వేయాలని పట్టుబట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నాడీఎంకే మాజీ MLA అర్జునన్ ఆమెను కొట్టాడు.