ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MBNR: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ చారగొండ మండలంలో ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల ఆత్మగౌరవానికి ప్రత్యేకగా నిలుస్తుందని వెల్లడించారు.