ఈ నెల 12 న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

ఈ నెల 12 న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని నేవూరి లక్ష్మి మల్లారెడ్డి ఫంక్షన్ హాలులో ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలకు చెందిన 151 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ఉంటుందని ఎల్లారెడ్డిపేట తహాశీల్దార్ బోయిని రామచంద్రం ఒక ప్రకటన లో తెలిపారు.