మాజీ జగన్‌ను కలిసిన కదిరి వైసీపీ ఇంఛార్జ్
సత్యసాయి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కదిరి నియోజకవర్గ ఇంఛార్జ్ బీఎస్ మక్బూల్ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతంపై వారు చర్చించారు. కదిరిలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి మక్బూల్ జగన్‌కు వివరించారు.