VIDEO: 'అంటురోగాలపై అవగాహన కార్యక్రమాలు'

VIDEO: 'అంటురోగాలపై అవగాహన కార్యక్రమాలు'

ADB: సిరికొండ మండలం పోచంపల్లిలో తెలంగాణ సాంస్కృతిక సారథి బృందం సభ్యులు మంగళవారం కళాజాత నిర్వహించారు. డీపీఆర్వో ఆదేశాల మేరకు డెంగ్యూ వ్యాధి, వ్యక్తిత్వ వికాసం, విద్య ఆవశ్యకత, పరిసరాల పరిశుభ్రత, డ్రగ్స్ నిర్మూలన వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలం నేపథ్యంలో అంటురోగాలు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.