అధికారులకు సూచనలు చేసిన ఇంచార్జ్ కలెక్టర్

అధికారులకు సూచనలు చేసిన ఇంచార్జ్ కలెక్టర్

మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో రేపు జరగనున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లను మహబూబాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో గురువారం పలువురు అధికారులతో కలిసి పరిశీలించి పలుసూచనలు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.