నీట్ పరీక్షలకు ప్రత్యేక బస్సు

KDP: నీట్ పరీక్షలను పురస్కరించుకొని విద్యార్థుల కోసం విజయవాడ నుంచి బద్వేలు మీదుగా కడపకు ప్రత్యేక బస్సును నడపనున్నట్లు బద్వేలు ఆర్టీసీ డీఎం చైతన్య నిరంజన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.ఆదివారం రాత్రి విజయవాడ నుంచి 95467 సర్వీసు సూపర్ లగ్జరీ బస్సు రాత్రి 9: 45కు బయలుదేరి ఒంగోలు, కావలి, బద్వేలు మీదుగా వెళుతుందని తెలిపారు.