VIDEO: ABVP నాయకుల ధర్నా

VIDEO: ABVP నాయకుల ధర్నా

SRCL: వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ వద్ద శుక్రవారం ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే చెల్లించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వడానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, సీఎం రాజీనామా చేయాలని కోరారు