'పాలనలో సరికొత్త రికార్డు సృష్టించిన ప్రధాని'
VZM: భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 8,931 రోజుల పని చేసి సరికొత్త రికార్డు సృష్టించారని బీజేపీ గజపతినగరం మండల శాఖ అధ్యక్షులు మేటికోటి భాస్కరరావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మోదీ పాలనలో దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని చెప్పారు. ఈ మేరకు ఆయన నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు.