టీడీపీలో 300 మంది చేరిక

టీడీపీలో 300 మంది చేరిక

కర్నూల్: మాజీ మంత్రి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం నాడు వైసీపీకి చెందిన తిరువీధి ప్రసాద్, మణికంఠ ఆధ్వర్యంలో 300 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు.