VIDEO: సీఎం జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

VIDEO: సీఎం జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

BHNG: సీఎం రేవంత్ రెడ్ది జన్మదినం పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని ప్రధాన ముఖ మండపంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు తీర్థ ప్రసాదాలను సీఎం క్యాంప్ కార్యాలయంనకు పంపించారు.