86 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్రం అవార్డులు

86 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్రం అవార్డులు

NZB: నిజామాబాద్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోలలో పనిచేస్తున్న సుమారు 86 ఉంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రగతి చక్రం అవార్డులను అందజేశారు. నిజామాబాద్ రీజినల్ మేనేజర్ జానీ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో వివిధ డిపోలలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు, కండక్టర్ల సేవలను గుర్తించి ఘనంగా సన్మానించారు.