కష్టాలు అధిగమించి లక్ష్యం వైపు పయనించాలి: అనూష

కష్టాలు అధిగమించి లక్ష్యం వైపు పయనించాలి: అనూష

ADB: కష్టాలు అధిగమించి లక్ష్యం వైపు పయనించాలని ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష అన్నారు. గురువారం పట్టణంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన శ్రీ మహార్షి భగీరథుడి జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కఠినమైన దీక్షను చేసి గంగాను భూమిపైకి తీసుకువచ్చిన మహనీయుడు మహార్షి భగీరథుడు అని కొనియాడారు.