నేడు జిల్లాకు సీఎం చంద్రబాబు రాక

KKD: నేడు కాకినాడ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పెద్దాపురంలో నిర్వహించే 'స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర' కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మొదటి సారి రానున్నారు. ఈ మేరకు కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షణలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సామర్లకోట-పెద్దాపురం రూట్‌లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు.