కార్పొరేటర్ తల్లి మృతి.. నివాళులర్పించిన మంత్రి
KMM : నగరంలోని పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, 24వ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి తల్లి బతుకమ్మ మరణవార్త తెలిసి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం మృతుడి నివాసానికి వెళ్లారు. శ్రీరామ్ హిల్స్‌లోని మురళి స్వగృహంలో బతుకమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.