ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BDK: ఇల్లందు నియోజకవర్గం బయ్యారం గ్రామంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివారం పర్యటించారు. గంగరబోయిన కమలమ్మ సాయిలు దంపతుల ఆహ్వానం మేరకు ఇందిరమ్మ నూతన ఇంటి గృహప్రవేశానికి ఎమ్మెల్యే హాజరయ్యి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో నిరుపేదల సొంతింటి కల సహకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు.