సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

BPT: కొరిశపాడు మండలం మేదరమెట్ల, అద్దంకి టౌన్ బంగ్లా రోడ్ ప్రాంతాల్లో "సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్" అవగాహన కార్యక్రమాల్లో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పాల్గొన్నారు. అమలులోకి వచ్చిన కొత్త జీఎస్టీ స్లాబులపై వ్యాపారులకు, వినియోగదారులకు అవగాహన కల్పించారు. ప్రతి దుకాణం ముందు జీఎస్టీ వివరాలు బోర్డులపై ప్రదర్శించాల‌ని సూచించారు.