అఫ్గాన్‌పై పాక్ దాడులు

అఫ్గాన్‌పై పాక్ దాడులు

అఫ్గానిస్తాన్, పాకిస్థాన్‌ల మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. అఫ్గానిస్థాన్‌లోని కాబూల్, కాందహార్, నంగర్హర్, పక్తికా, ఖోస్ట్ ప్రావిన్సులపై పాక్ యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. 'ఆపరేషన్ గజబ్-లిల్-హక్' అని పేర్కొంది. సరిహద్దుల్లో తాలిబన్ల పోస్ట్‌లను ధ్వంసం చేసినట్లు పాక్ ప్రకటించింది. దీని అఫ్గానిస్తాన్ తీవ్రంగా స్పందించింది.