రోడ్డు మీద ప్రవహిస్తున్న.. వర్షం నీరు

రోడ్డు మీద ప్రవహిస్తున్న.. వర్షం నీరు

VZM: కొత్తవలస మేజర్ గ్రామ పంచాయతీ పరిధి ఎస్.ఆర్.ఎం.టీ వద్ద ఎడతెరిపి కురుస్తున్న వర్షాలకు రోడ్డు జలమయమయ్యింది. సబ్బవరంకు దగ్గర రహదారి కావడంతో రాకపోకలు స్తంభించిపోయ్యాయి. వర్షాకాలం రాకముందు కాలువలో పూడికలు తీస్తే ఈ దుస్థితి ఏర్పడదని ప్రజలు వాపోతున్నారు. కాలువల మీద శాశ్వత సిమెంట్ పలకలు ఉండడంతో మురుగు రోడ్డు మీద ప్రవహిస్తుందన్నారు.