డౌనూరు, చిట్టెంపాడు సచివాలయాలలో తనిఖీలు

డౌనూరు, చిట్టెంపాడు సచివాలయాలలో తనిఖీలు

ASR: కొయ్యూరు మండలం డౌనూరు, చిట్టెంపాడు సచివాలయాలను బుధవారం డిప్యూటీ MPDO టీ.శ్రీనివాసరావు తనిఖీ చేశారు. ముందుగా ఆయా సచివాలయాల్లో రికార్డులను పరిశీలించారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు గురించి ఆరా తీశారు. అనంతరం కౌశలం స్కిల్ టెస్టుకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలలో ఆనతో పాలు మూలపేట పంచాయతీ కార్యదర్శి రవీంద్ర పాల్గొన్నారు.