డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన యువకులకు కౌన్సెలింగ్

NLG: ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఆదేశాల మేరకు వన్ టౌన్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. 35 వాహనాలకు చలాన్లు విధించారు. 18 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.