పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ నిరసన

పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ నిరసన

E.G: పంచాయతీ కార్యాలయం ఎదుట సర్పంచ్ నిరసన దీక్ష చేపట్టిన ఘటన ఉండ్రాజవరం మండలం దమ్మెన్ను గ్రామంలో జరిగింది. తనకు తెలీకుండా ఉప సర్పంచ్ అధ్యక్షతన పంచాయతీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని సర్పంచ్ గురజర్ల సత్య నారాయణ ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.