'కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు'

'కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు'

PLD: కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళుతున్నారని కౌన్సిలర్ కూనల ప్రమీల అన్నారు. ఇవాళ చిలకలూరిపేటలోని 22వ వార్డు గబ్బిటి వారి వీధిలో సిమెంటు రోడ్డు వేయడం కోసం శంకుస్థాపనలో పాల్గొని ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యలో చిలకలూరిపేటలో అనేక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.