HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

➥ తెలంగాణ వర్సీటి-2012 నియామకాలు చెల్లవు: హైకోర్టు
➥ జూబ్లీహిల్స్ ఎన్నికపై వస్తున్న ఫేక్ సర్వేలకు చెక్ పెట్టాలి: రేవంత్
➥ మంత్రులు పనితీరు మార్చుకోవాలి: CBN
➥ AP: గ్రామ సచివాలయాలు 'విజన్ యూనిట్స్'గా మార్పు
➥ బీహార్ తొలి దశ ఎన్నికల్లో 64.66 శాతం పోలింగ్
➥ నాలుగో T20లో ఆసీస్‌పై భారత్ విజయం