ట్రంప్ పార్టీకి ఎదురుదెబ్బ

ట్రంప్ పార్టీకి ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు విధానాలకు ఎదురుదెబ్బ తగిలింది. వర్జీనియా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. వర్జీనియా గవర్నర్‌గా డెమొక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్‌బర్గర్ గెలుపొందారు. అయితే, ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధించిన విషయం తెలిసిందే.