శాంతి భద్రతల పరిరక్షణకు కృషి: CI

ASF: రెబ్బెన సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం రెబ్బెన సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మత్తు పదార్థాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం పలువురు పోలీసు సిబ్బంది సిఐను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.