బీహార్‌లో ఎన్నికలు ప్రారంభం

బీహార్‌లో ఎన్నికలు ప్రారంభం

బీహార్‌లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఇవాళ 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. జేడీయూ 57 స్థానాలు, బీజేపీ 48, LJP 14, RLM రెండు స్థానాల్లో పోటీ చేస్తోంది. RJD 73, కాంగ్రెస్‌ 24, CPI-ML 14 చోట్ల పోటీకి నిలిచింది. ప్రశాంత్‌కిషోర్‌ సారథ్యంలోని జన్‌సురాజ్‌ పార్టీ నుంచి 119 మంది పోటీ చేస్తున్నారు.