నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

CTR: పలమనేరు పట్టణంలోని 33 కేవీ సబ్‌స్టేషన్, 33 కేవీ ఫీడర్ల నెలవారీ నిర్వహణ కోసం ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటవరకు విద్యుత్ సరఫరా ఉండదని పలమనేరు ఏడీఈ జీవన్ కుమార్ రెడ్డి తెలిపారు. పలమనేరు సబ్ డివిజిన్ పరిధిలోని పలమనేరు పట్టణం, పలమనేరు మండలం, గంగవరం, వి.కోట, బైరెడ్డిపల్లి మండలాల్లో విద్యుత్ సరఫరా ఉందని ఆయన తెలిపారు.