సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

BPT: అద్దంకి పట్టణంలో 18వ వార్డులోని తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు ఆదివారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఆంధ్రప్రదేశ్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మాణిక్యరావులు పాల్గొని సెమీ క్రిస్మస్ కేకును కట్ చేశారు. వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు.