VIDEO: అందె గ్రామంలో 'కనువిప్పు' కార్యక్రమం

VIDEO: అందె గ్రామంలో 'కనువిప్పు' కార్యక్రమం

SDPT: మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో గ్రామ అభివృద్ధి ట్రస్ట్, పోలీస్ కమిషనరేట్ సంయుక్త ఆధ్వర్యంలో 'కనువిప్పు' కార్యక్రమం నిర్వహించారు. ప్రజల్లో సామాజిక సమస్యలు, భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సాగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అధికారులు సూచించిన జాగ్రత్తలను గ్రామస్థులు శ్రద్ధగా అడిగి తెలుసుకున్నారు. చైతన్యవంతమైన సమాజం కోసం ఇలాంటి వేదికలు ఏర్పాటు చేయాలని కోరారు.