'జైనూర్‌లో గురువారం వారసంతా మార్కెట్ బంద్'

'జైనూర్‌లో గురువారం వారసంతా మార్కెట్ బంద్'

ASF: స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా జైనూర్‌లో జరిగే గురువారం వారసంతా, మార్కెట్ బంద్ చేయాలని తహసీల్దార్ అడా బిర్సావ్ ప్రకటించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును శాంతియుతంగా వినియోగించాలని, బంద్‌కు సహకరించాలని సూచించారు.