బేతంచర్లలో ఆధార్ శిబిరాలు: ఎంపీడీవో

బేతంచర్లలో ఆధార్ శిబిరాలు: ఎంపీడీవో

NDL: బేతంచర్లలో వివిధ పాఠశాలల్లో నిర్వహించే ఆధార్ శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఫజల్ రహిమాన్ సోమవారం తెలిపారు. నేటి నుంచి 13 వరకు, మళ్లీ 23 నుంచి 26 వరకు శ్రీనారాయణ, జడ్పీహెచ్ఎస్, జ్యోతిబాయ్ పూలే, ఆధార్ లేని చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వాడుకోవాలని ఆయన కోరారు.