అరటి పంట పొలాన్ని పరిశీలించిన అధికారులు

అరటి పంట పొలాన్ని పరిశీలించిన అధికారులు

ATP: నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి రైతు రవీంద్ర రెడ్డికి చెందిన సుమారు 100 అరటి చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. సోమవారం విషయం తెలుసుకున్న తహసీల్దార్ అరుణ కుమారి, ఎస్సై సాగర్ సిబ్బందితో కలిసి అరటిపంట పొలాన్ని పరిశీలించారు. బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.