'జిమ్నాస్టిక్ క్రీడాను జిల్లాలో అభివృద్ధి చేయాలి'

'జిమ్నాస్టిక్ క్రీడాను జిల్లాలో అభివృద్ధి చేయాలి'

NZB: జిల్లా జిమ్నాస్టిక్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు కిరణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి స్వామి కుమార్ మర్యాదపూర్వకంగా జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య కలిశారు. జిల్లా ఒలంపిక్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య వారికి అభినందనలు తెలుపుతూ జిమ్నాస్టిక్ క్రీడాను జిల్లాలో అభివృద్ధి చేయాలని వారికి సూచించారు.