పాపన్నపేట మండలంలో ప్రారంభమైన పోలింగ్

పాపన్నపేట మండలంలో ప్రారంభమైన పోలింగ్

MDK: పాపన్నపేట మండలంలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.