'ట్రాఫిక్ నియమాలు పాటించాలి'

SKLM: శ్రీకాకుళం డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం గురువారం జరిగింది. ట్రాఫిక్ నియమ నిబంధనలపై సీఐ వి.నాగరాజు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. ట్రాఫిక్ నియమాలు తప్పకుండా పాటించాలని, హెల్మెట్ ధరించాలని వాహనదారులకు ఆయన సూచించారు.