అభిమానులని హెచ్చ‌రించిన స్టార్ హీరోయిన్

అభిమానులని హెచ్చ‌రించిన స్టార్ హీరోయిన్

తన పేరును దుర్వినియోగం చేస్తూ మోసాలు జరుగుతున్నట్లు కన్నడ నటి రుక్మిణి వసంత్ తెలిపింది. 'ఓ వ్యక్తి 9445893273 నెంబర్‌తో కాల్ చేసి తనలాగా మాట్లాడి మోసాలకు పాల్పడుతున్నాడు. ఆ నెంబర్‌తో వచ్చే కాల్స్, మెసేజ్‌లకు అభిమానులతో పాటు ఎవరూ స్పందించవద్దు. ఏమైనా అనుమానం కలిగితే తన టీంను నేరుగా సంప్రదించవచ్చు' అంటూ పోస్ట్ పెట్టింది.