సర్పంచ్‌గా 22ఏళ్ల యువతి

సర్పంచ్‌గా 22ఏళ్ల యువతి

KMR: ఎల్లారెడ్డి మండలం కళ్యాణి గ్రామ సర్పంచ్‌గా 22 ఏళ్ల నవ్య ఎన్నికయ్యింది. సమీప ప్రత్యర్థి రత్నమాలపై 584 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందింది. నవ్యకు 901ఓట్లు పోలవ్వగా.. రత్నమాలకు 317 ఓట్లు వచ్చాయి. నవ్య గెలుపుతో ఆమె మద్ధతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.