డ్రంక్ అండ్ డ్రైవ్.. జరిమానా, జైలు శిక్ష విధింపు

డ్రంక్ అండ్ డ్రైవ్.. జరిమానా,  జైలు శిక్ష విధింపు

NZB: నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 12 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని బుధవారం జిల్లా సెంకడ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. వారిలో 8 మందికి రూ.59,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. మరో నలుగురికి 2 రోజుల నుంచి 3 రోజుల వరకు జైలు శిక్ష పడింది. అంతకు ముందు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.