ఇంటి పన్ను వసూలు చేస్తున్న డిప్యూటీ ఎంపీడీవో
ELR: ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇంటి పన్ను చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ఉంగుటూరు డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు తెలిపారు. ఇవాళ ఉంగుటూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వసూలు చేస్తున్న ఇంటి పన్ను, కుళ్లాయి పన్ను వసూలులో ఆయన కూడా ఇంటింటికి వెళ్లి వసూలు చేశారు. పంచాయతీ అభివృద్ధి అధికారి బొడ్డు రవి, రామోజీరావు పాల్గొన్నారు.